CMR కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ - CMR కాలేజీ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో బిహార్‌కు చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు.
వీరు దురుద్దేశపూర్వకంగా అమ్మాయిల బాత్రూంలోకి తొంగిచూసినట్లు, విద్యార్థినులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు. విద్యార్థుల ఫిర్యాదులను పట్టించుకోలేదని ఆరోపణలు నైపథ్యంలో.. కాలేజీ ఛైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి, వార్డెన్ ప్రీతిరెడ్డితో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఏం పీక్కుంటారో పీక్కోండి..కాంగ్రెస్ కార్యకర్తలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్, ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నామన్న పట్టించుకోని ఎమ్మెల్యే...వీడియో
Two Arrested in CMR College Girls Hostel Case
CMR కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో ఇద్దరు అరెస్ట్
మేడ్చల్ - CMR కాలేజీ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో బిహార్‌కు చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
వీరు దురుద్దేశపూర్వకంగా అమ్మాయిల బాత్రూంలోకి తొంగిచూసినట్లు, విద్యార్థినులను… pic.twitter.com/Ah4IANa06X
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)